Friday, April 22, 2011

అమ్మ నీ ప్రేమ ముందు ఆకాశం చిన్నబోతుంది 
నీ కరుణ ఆ దేముడు కూడా చుపిన్చలైడు 
బిడ్డ ఫై  నీ కున్న క్షమా గుణం ఈ ధర్తిని మోసే భూదేవిని మించావు  
నీకున్న కరుణ,ఈ సప్తసముద్రాలు కలిసి  వచ్చినా ఇసుమంత కూడా సతి రాదు  
ఈ సృష్టి కి మూలం నువ్వే అని మరొక్కసారి  నిరూపించు