అమ్మ నీ ప్రేమ ముందు ఆకాశం చిన్నబోతుంది
నీ కరుణ ఆ దేముడు కూడా చుపిన్చలైడు
బిడ్డ ఫై నీ కున్న క్షమా గుణం ఈ ధర్తిని మోసే భూదేవిని మించావు
నీకున్న కరుణ,ఈ సప్తసముద్రాలు కలిసి వచ్చినా ఇసుమంత కూడా సతి రాదు
ఈ సృష్టి కి మూలం నువ్వే అని మరొక్కసారి నిరూపించు
No comments:
Post a Comment